పవన్ కళ్యాణ్- పూరీ సినిమాలో కాజల్ అగర్వాల్?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన కాంబినేషన్ తో ఒక సినిమా రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు పూరీ జగన్నాధ్ హిట్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం మనకు తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరొయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. మే నెల ద్వితీయార్ధం షూటింగ్ మొదలు కాబోతుంది. పూరీ రవితేజతో త్హేసే సినిమా పూర్తవగానే ఈ సినిమా మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రం పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. డివివి ధన్య నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version