డే 2.. కూలీ ని ఓవర్ టేక్ చేస్తున్న వార్ 2

డే 2.. కూలీ ని ఓవర్ టేక్ చేస్తున్న వార్ 2

Published on Aug 15, 2025 9:00 AM IST

Cooli-vs-War2

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ తెరకెక్కించిన వార్ 2 అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో చేసిన కూలీ సినిమా భారీ క్లాష్ తో విడుదల అయ్యాయి. నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యిన సినిమాలు విడుదల ముందు ఒకలా అయ్యాక ఒకలా లెక్కలున్నాయని చెప్పాలి.

డే 1 కి ముందు వరకు బుక్ మై షో హావర్లీ ట్రెండింగ్ లో కూలీ ఇది వరకు ముందు ఉంటే ఇప్పుడు వార్ 2 డామినేషన్ చూపిస్తుంది. కూలీ 13 వేలు టికెట్స్ తో ట్రెండ్ అయితే వార్ 2 14 వేలు గా ఉంది. మొత్తానికి ఇలా డే 2 నుంచి మాత్రం వార్ 2 లెక్కలు మారుస్తుంది అని చెప్పాలి. ఇక వసూళ్ళు కూడా ఇదే రీతిలో ఉంటాయా లేదా అనేది చూడాలి..

తాజా వార్తలు