సెప్టెంబర్ మూడవ వారంలో ‘దేనికైనా రెడీ’ ఆడియో


మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘దేనికైనా రెడీ’ చిత్ర ఆడియో వేడుక సెప్టెంబర్ 23న జరగనుంది మరియు సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే మంచు విష్ణు మరియు హన్సిక మీద యూరప్ మరియు థాయ్ లాండ్ లలో చిత్రీకరించారు, ఈ పాటకి ప్రేమ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేసారు.

ఈ దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం మాట్లాడుతూ విష్ణు ఈ మూవీలో పూర్తి ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపిస్తారని చెప్పారు. కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version