ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ ఆంటోనీ ‘మార్గన్’

Maargan Move OTT

కోలీవుడ్ ప్రముఖ నటుడు అలాగే మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలిసిన హీరో విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన రీసెంట్ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే “మార్గన్”. దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లులో డీసెంట్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.

ఇక ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో ఎట్టకేలకు సినిమా అలరించేందుకు వచ్చేసింది. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ నేటి నుంచి ప్రైమ్ వీడియో లో చూడవచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version