సైకలాజికల్ థ్రిల్లర్ లో హీరోగా కనపడనున్న మ్యూజిక్ డైరెక్టర్

ప్రతి ఒక్కరి జీవితం మీద బల్యం ప్రభావం ఉంట్తుంది అది మంచిగా అయినా కావచ్చు చెడుగా అయినా కావచ్చు అలా చిన్నప్పుడు ఎదుర్కున్న సంఘటనల మూలనా ఒక వ్యక్తి ఎలా మారాడు అన్న అంశంతొ తమిళంలొ తెరకెక్కిన చిత్రం “నాన్” తెలుగులొకి “నకిలీ” గా త్వరలొ విడుదల అవుతుంది ఈ సంధర్భంగా ఏర్పాటు చెసిన పాత్రికేయుల సమావేశంలొ శశాంక్ వెన్నెలకంటి మట్లాడుతూ “మెడికల్ కాలేజీ నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. తెలుగులో విజయ్ ఆంటోని పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను” అని అన్నారు. ఈ చిత్రంలొ సంగీత దర్శకుడు విజయ్ అంటొని కథనాయకుడిగా నటించారు. తమిళంలొ భారీ విజయం సాదించిన ఈ చిత్రం ఇక్కడ కూడ విజయం సాదిస్తుందని నిర్మాత చిన బాబు తెలిపారు.

Exit mobile version