థియేటర్‌/ఓటీటీ’ : సమ్మర్ స్పెషల్ చిత్రాలివే !

థియేటర్‌/ఓటీటీ’ : సమ్మర్ స్పెషల్ చిత్రాలివే !

Published on May 5, 2025 12:00 PM IST

మే రెండో వారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ‘సింగిల్‌’, ‘శుభం’, ‘కలియుగమ్‌-2064’, ‘బ్లైండ్‌ స్పాట్‌’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ ఫ్లిక్స్‌ :

ది మ్యాచ్‌ (మూవీ) మే 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

లాస్ట్‌ బుల్లెట్‌ (మూవీ) మే 7 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ (తమిళ/తెలుగు) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది హాంటెడ్‌ అపార్ట్‌మెంట్‌ ‘మిస్సిక్‌’ (మూవీ) మే8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్యాడ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ (మూవీ) మే 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది డిప్లొమ్యాట్‌ మే 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది రాయల్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ప్రైమ్‌ వీడియో :

గ్రామ్‌ చికిత్సాలయమ్‌ (హిందీ) మే 09 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఈటీవీ విన్‌ :

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (తెలుగు) మే 08 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

స్టార్‌ వార్స్‌ (యానిమేషన్‌) మే 04 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

యువ క్రైమ్‌ ఫైల్స్‌ (మూవీ) మే 5 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పోకర్‌ ఫేస్‌ (వెబ్‌సిరీస్‌) మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు