థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం అలరించనున్న క్రేజీ మూవీస్, సిరీస్ లు ఇవే !

అక్టోబర్ రెండో వారంలో వినోదాల విందును పంచడానికి కొన్ని చిత్రాలు రాబోతున్నాయి. ‘అరి’, ‘శశివదనే’, ‘కానిస్టేబుల్‌’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

జియో హాట్‌స్టార్‌ :

మిరాయ్‌: అక్టోబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సెర్చ్‌: ది నైనా మర్డర్‌ కేస్‌ (సిరీస్‌): అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

స్విమ్‌ టు మీ: అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది విమెన్‌ ఇన్‌ క్యాబిన్‌ 10: అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కురుక్షేత్ర (యానిమేషన్‌ సిరీస్‌): అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియా :

మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌: అక్టోబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సన్‌నెక్స్ట్‌ :

త్రిబాణధారి బార్బరిక్‌: అక్టోబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ 5 :

స్థల్‌: అక్టోబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version