ఉగాది శుభాకాంక్షలు

ఉగాది శుభాకాంక్షలు

Published on Mar 23, 2012 9:09 AM IST


మా పాఠకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు, 123తెలుగు.కామ్ తరపున ఉగాది శుభాకాంక్షలు.

మనిషి జీవితం ప్రేమ, సంతోషం, కోపం, భాధ, నిర్వేదం, ఆశ్చర్యం ఈ ఆరు రకాల భావోద్వేగాలతో నిండి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అత్యంత ఇష్టంగా జరుపుకునే ఉగాది పండగా ఈ రోజే. షడ్రుచుల కలయికతో చేసిన ఉగాది పచ్చడి అంటే తెలుగు ప్రజలకు ఎంత ఇష్టమో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఉగాది పచ్చడిలో కలిపే రుచులు మనిషి భావోద్వేగాలను పోలి ఉంటాయి.

తీపి – సంతోషం
పులుపు – ప్రేమ
చేదు – భాధ
కారం – కోపం
ఉప్పు – నిర్వేదం
వగరు – ఆశ్చర్యం
ఈ ఉగాది మీకు ఆనందాన్ని పంచాలని కోరుకుంటున్నాము.

తాజా వార్తలు