వచ్చేవారం విడుదలకానున్న మరో మర్డర్ మిస్టరీ

వచ్చేవారం విడుదలకానున్న మరో మర్డర్ మిస్టరీ

Published on Feb 20, 2014 11:59 PM IST

Bhadram

ఆసక్తికరంగా సాగే మర్డర్ మిస్టరీగా వచ్చేవారం ‘భద్రం’ సినిమా వచ్చేవారం (ఫిబ్రవరి 28న) మనముందుకురానుంది. ఈ సినిమాను గతంలో పిజ్జా, సోధు కవ్వుమ్ వంటి సినిమాలు తీశారు

తెగిది అనే తమిళ సినిమాకు ఈ భద్రం రీమేక్. అశోక్, జనని ప్రధాననటులు. ఈ చిత్రం ఆడియో ఈ నెల 22న హైదరాబాద్ తాజ్ హోటల్ లో విడుదలకానుంది

రమేష్ దర్శకుడు. నివాస్ సంగీతదర్శకుడు. శ్రేయాస్ మీడియా బ్యానర్ పై రామకృష్ణ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు

తాజా వార్తలు