‘వీరమల్లు’లో బిగ్గెస్ట్ ఫ్లా.. ఇది కూడా బాగుండి ఉంటే?

HHVM

దాదాపు ఐదేళ్లు పట్టింది పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు రావడానికి. పవర్ స్టార్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం తర్వాత కూడా ఒక భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది అంటే కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ స్టామినా అని చెప్పొచ్చు.

అయితే ఈ సినిమా చూశాక అనేక అంశాల్లో పలు కామెంట్స్ వినిపించాయి కానీ ఒక్క బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ మాత్రం ఏకధాటిగా అందరి నుంచి వినిపిస్తుంది. అదే ఈ సినిమాలో వి ఎఫ్ ఎక్స్ కోసం. మేకర్స్ ఏదో చెప్పారు కానీ తీరా సినిమాలో చూస్తే ఆ విజువల్స్ చూసి అంతా షాకవుతున్నారు. ఇదొక్కటి తప్పితే పెద్దగా ఆడియెన్స్ నుంచి కంప్లైంట్స్ సోషల్ మీడియాలో లేవు. ఇది కూడా బాగుండి ఉంటే మాత్రం హరిహర వీరమల్లు ఎక్కడికో వెళ్లి ఉండేది.

Exit mobile version