మే నాలుగో వారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం భైరవం, షష్టిపూర్తి వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
జియో హాట్‌స్టార్ :
ల్యాండ్ మ్యాన్: స్ట్రీమింగ్ అయింది.
ఫైండ్ ది ఫర్జీ: స్ట్రీమింగ్ అయింది.
నెట్ ఫ్లిక్స్ :
సారా సిల్వర్‌మ్యాన్: స్ట్రీమింగ్ అయింది.
ది వైల్డ్‌రోబో (యానిమేషన్): మే 24న అయింది.
ఫర్గెట్ యు నాట్ (చైనీస్): స్ట్రీమింగ్ అయింది.
ఫియర్ స్ట్రీట్ ప్రోమ్ క్వీన్ (హాలీవుడ్): స్ట్రీమింగ్ అయింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
మోటార్ హెడ్స్ (వెబ్‌సిరీస్): స్ట్రీమింగ్ అయింది.
అభిలాషం (మలయాళం): స్ట్రీమింగ్ అయింది.
జీ 5 :
ఫైర్‌ఫ్లై: స్ట్రీమింగ్ అయింది.
ఆహా :
వళ్లమై (తమిళ్): స్ట్రీమింగ్ అయింది.
మనోరమామ్యాక్స్ :
హంట్ (మలయాళం): స్ట్రీమింగ్ అయింది.
లయన్స్ గేట్‌ప్లే :
ఇన్‌హెరిటెన్స్ (ఇంగ్లిష్): స్ట్రీమింగ్ అయింది.