మరో భారీ చిత్రం చేయబోతున్న తమన్


సంగీత సంచలనం తమన్ మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న రామ్ చరణ్-వి.వి.వినాయక్ సినిమా కి సంగీతం అందించబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ మాస్ బీట్ పాటలు అందించబోతున్నాడు.

తమన్ సంగీతం అందించిన 2 పెద్ద చిత్రాలు సంక్రాంతికి తలపడబోతున్నాయి. అందులో ఒకటి ‘బిజినెస్ మేన్’ కాగా మరొకటి ‘బాడీగార్డ్’. ఇవే కాకా రవితేజ హీరోగా నటించిన ‘నిప్పు’ చిత్రానికి మరియు ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోయే’యాక్షన్’ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నాడు.

Exit mobile version