థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం స్పెషల్ చిత్రాలు, సిరీస్ లు ఇవే !

అక్టోబర్ మొదటి వారంలో వినోదాల విందును పంచడానికి భారీ చిత్రాలు రాబోతున్నాయి. ‘కాంతార: చాప్టర్‌ 1’, ‘ఇడ్లీ కొట్టు’ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

‘ఈటీవీ విన్‌’ :

‘లిటిల్‌ హార్ట్స్‌’ సినిమా అక్టోబరు 1 నుంచి స్ట్రీమింగ్ రాబోతుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ది గేమ్‌ (మూవీ) తమిళ్‌ – అక్టోబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఇఫ్‌ (మూవీ) ఇంగ్లీష్‌ – అక్టోబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీనీ మేక్‌ విష్‌ (మూవీ) కొరియన్‌ – అక్టోబరు 2 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

ప్లే డర్టీ (మూవీ) అక్టోబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్‌ :

థర్టీన్త్‌ (హిందీ సిరీస్‌) అక్టోబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

అన్నపూరణి (మూవీ) అక్టోబరు 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Exit mobile version