తమన్నా – ఇలియానా లా మద్య పోటి

Tamanna-NAd-Ileana
హిందీ సిని ప్రేక్షకులకు కొత్తవారనే తేడా లేకుండా దక్షీణ భారత సినితారలను ఆదరిస్తున్నారు. కోత్తగా వచ్చిన సమాచారం ప్రకారం మిల్కీ బ్యూటి తమన్నా మరియు హాట్ బ్యూటి ఇలియానా బాలీవుడ్ లో పోటిపడుతున్నారు. ఇలియానా ఇప్పటికే తన మొదటి సినిమా ‘బర్ఫీ’ తో తన సత్తాను చాటుకుంది. తమన్నా కూడా ‘హిమ్మత్ వాలా’ సినిమా

ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ రెండు సినిమాలను భారీ నిర్మాణ సంస్థలు భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.కొత్త నిర్మాతలు వీరితో సినిమాలు తీయడానికి ఇంట్రస్ట్ చుపిస్తుండడం తో వీరిద్దరి మద్య పోటి నెలకొంది. ఇప్పటికే షాహీద్ కాపూర్ తో ఇలియానా రెండవ సినిమాని మొదలైంది. తమన్నా కూడా ఇలియానాతో పోటిగా భారీ సంస్థ పై మూడు సినిమాకు కూడా సైన్ చేసిందని సమాచారం

Exit mobile version