హిందీ “ఆ అంటే అమలాపురం” కోసం టబు తో చర్చలు?

హిందీ “ఆ అంటే అమలాపురం” కోసం టబు తో చర్చలు?

Published on Mar 10, 2012 8:24 PM IST


ఆ అంటే అమలాపురం , తెలుగు లో భారి విజయం సాదించిన పాట 2004 లో ఆర్య చిత్రం లో ని ఈ పాట రాష్ట్రం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రస్తుతం ఈ పాట బాలివుడ్ లో వినపడనుంది సోను సూద్ ఈ పాట హక్కులను కొనుక్కున్నారు. ఆసక్తి కరమయిన విషయం ఏంటంటే ఈ పాటలో డాన్స్ చెయ్యటానికి టాబు మీద నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇంకా తేలలేదు. గత కొద్ది సంవత్సరాలుగా టాబు చాలా జాగ్రత్తగా చిత్రాలను ఎంచుకుంటున్నారు విక్రం రాబోతున్న చిత్రం “డేవిడ్” మాత్రమే ప్రస్తుతం టబు చేస్తున్న చిత్రం. మాగ్జిమం అనే ఈ చిత్రం లో నసీరుద్దిన్ షా మరియు నేహ దూపియా లు ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు

తాజా వార్తలు