సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదలకి సిద్ధమవుతుండగా ఈ చిత్రానికి సంభందించిన ప్రతి చిన్న వార్త కూడా ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలోని సాంగ్స్ ఆర్డర్ ఎలా ఉండబోతుందా తెలుసుకోవాలనే వారికోసం …
ఫస్ట్ హాఫ్ :
1. ఏం చేద్దాం
2. ఆరదుగులుంటాడా
3. మేఘాల్లో
సెకండ్ హాఫ్ :
4. ఇంకా చెప్పాలె
5. మరి అంతగా
6. వాన చినుకులు
7. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు