పోటుగాడికి సునీల్ గాత్రదానం

Sunil
హీరో సునీల్ ఈ మధ్య అందరితోనూ చనువుగానే వుంటున్నాడు. పలు సందర్భాలలో తన మంచితనాన్ని చాటుకుంటున్నాడు. ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ ‘పోటుగాడు’ సినిమాలో విగ్నేస్వరునికి సునీల్ గాత్రదానం చేసాడు. ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయంట. సునీల్ కు మనోజ్ తో ప్రత్యేక సంబంధంవుంది. అందుకే అడిగినవెంటనే సునీల్ అంగీకరించాడు

ఈ రోజు ఈ సినిమా 800 థియేటర్లలో విడుదలవుతుంది. చాలాకాలం తరెఉవాత లగడపాటి శ్రీధర్ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కన్నడ వెర్షన్ ను తెరకెక్కించిన పవన్ వాడేయార్ తెలుగు వెర్షన్ ను కూడా తెరకెక్కిన్చాడు

Exit mobile version