సందీప్ కిషన్ తమిళ చిత్ర రంగం లో కి ప్రవేశించాబోతున్నారు “యారోడ మహేష్” అనే హాస్యభారితమయిన చిత్రం తో ఆ పరిశ్రమ లో కి ప్రవేశిస్తున్నారు. యాడ్ ఫిలిం మేకర్ మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా రెడ్ పోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణం లో చిత్రీకరిస్తున్నారు. 70 % చిత్రీకరణ పూర్తి అయిపోయింది. “ప్రస్థానం” మరియు “స్నేహ గీతం” చిత్రాలలో నటించిన సందీప్ హీరో కాకముందు గౌతం మీనన్ దగ్గర సహాయకుడిగా పని చేసారు రాజ్ పిప్పల్ల దర్శకత్వం లో ఆనంద్ రంగా నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం లో కథానాయకుడిగా నటిస్తున్నారు 2012 సందీప్ చాల బిజీగా గడుపబోతున్నారు ప్రవీణ్ సత్తారు చేస్తున్న “రొటీన్ లవ్ స్టొరీ” మరియు మంచు లక్ష్మి నిర్మిస్తున్న “గుండెల్లో గోదారి ” చిత్రం లో అది పినిశెట్టి, తాప్సీ, లక్ష్మి మంచు లతో కలిసి తెరను పంచుకోబోతున్నారు.