‘సుడిగాడు’ 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్

‘సుడిగాడు’ 3 రోజుల కలెక్షన్ రిపోర్ట్

Published on Aug 27, 2012 3:34 PM IST

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘ సుడిగాడు’ చిత్రం అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు వసూలు చేస్తోంది. అల్లరి నరేష్ కెరీర్లో ఇప్పటివరకూ ఎ చిత్రం సాదించనంత పెద్ద కమర్షియల్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. ఈ మూడు రోజుల్లో అన్ని ఏరియాల్లో కలెక్ట్ చేసిన షేర్ వివరాలు మీకందిస్తున్నాం.

నైజాం 2 కోట్లు
గుంటూరు 46 లక్షలు
కృష్ణ 36 లక్షలు
పశ్చిమ గోదావరి 31 లక్షలు
తూర్పు గోదావరి 32 లక్షలు
వైజాగ్ 52 లక్షలు

అలాగే మేము ఇదివరకు తెలియజేసినట్లుగా సీడెడ్ లో 1కోటి 10 లక్షల షేర్ సాదించింది.

తాజా వార్తలు