ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కిచ్చా సుదీప్ “మాక్స్”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన కిచ్చా సుదీప్ “మాక్స్”

Published on Feb 16, 2025 7:03 AM IST

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుధీప్ కి మన తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. అలా తన సినిమాలు మన దగ్గర కూడా డబ్ అయ్యి విడుదల అవుతూ ఉంటాయి. మరి అలా తన నుంచి రీసెంట్ గా రిలీజ్ అయ్యిన సాలిడ్ హిట్ సినిమానే “మాక్స్”. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమా కన్నడ సహా తెలుగు ఆడియెన్స్ ని కూడా మెప్పించింది.

సుదీప్ మాస్ స్వాగ్ సినిమాలో హైలైట్ కాగా ఇపుడు ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇందులో నేటి నుంచి పాన్ సౌత్ భాషల్లో రిలీజ్ కి వచ్చేసింది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్సయ్యి చూడాలి అనుకునేవారు ఈ ఓటీటీలో చూడొచ్చు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు