పుస్తక రూపంలో రానున్న శ్రీ రామరాజ్యం


బాపు రూపొందించిన అధ్బుత్హ భక్తిరస దృశ్యకావ్యం ‘శ్రీ రామరాజ్యం’ ఇటీవల వచ్చిన చిత్రాలలో గొప్ప చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ మరియు నయనతారల అధ్బుత నటన, బాపు మార్కు చిత్రీకరణ, ముళ్ళపూడి వెంకటరమణ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం వెరసి సినిమా అధ్బుతంగా రావడానికి తోడ్పడ్డాయి. ఈ చిత్ర స్క్రిప్టుని పుస్తక రూపంలో ముద్రించి విడుదల చేయాలని నిర్ణయించారు. కొద్ది రోజుల్లోనే ఈ పుస్తకాన్ని ఒక వేడుక ఏర్పాటు చేసి విడుదల చేయనున్నారు.

Exit mobile version