సిద్ధార్థ్ హీరో గా నటిస్తోన్న తదుపరి హిందీ చిత్రం ‘చష్మే బద్దూర్’. ఈ చిత్ర షూటింగ్ ఇవాల్టి నుంచి జరుగుతోంది. డేవిడ్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇది సిద్ధార్థ్ కు హిందీ లో మూడో చిత్రం కానుంది. ఇంతకూ ముందు ‘రంగ్ దే బసంతి’ , ‘స్ట్రైకర్’ చిత్రాల్లో ఆయన నటించారు. తాజా చిత్రంలో సిద్ధార్థ్, తాప్సీ, అలీ జాఫర్, రిషి కపూర్, ఇంకా సోను నిగం ప్రధాన తారాగణం. ఈ మూవీ 1981 లో వచ్చిన సాయ్ పరంజిపాయ్ చిత్రం చష్మే బద్దూర్ కు రీమేక్ గా వస్తోంది. చాలా వరకూ ఈ సినిమా చిత్రీకరణ ముంబై, గోవాలో జరిగే అవకాశం ఉందని సమాచారం.
సెట్స్ పైకి వెళ్తున్న సిద్ధార్థ్ ‘చష్మే బద్దూర్’
సెట్స్ పైకి వెళ్తున్న సిద్ధార్థ్ ‘చష్మే బద్దూర్’
Published on Nov 9, 2011 12:54 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మహావతార నరసింహ’ – ఇంప్రెస్ చేసే డివోషనల్ యాక్షన్ డ్రామా
- సమీక్ష : తలైవన్ తలైవీ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్ డేట్ లాకయ్యిందా?
- 24 గంటల్లో 10వేలకు పైగా.. కింగ్డమ్ క్రేజ్ మామూలుగా లేదుగా..!
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘మహావతారా నరసింహ’ కి సాలిడ్ రెస్పాన్స్!
- ఆరోజున సినిమాలు ఆపేస్తాను – పుష్ప నటుడు కామెంట్స్
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!