నటి షకీలా సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లేడీస్ నాట్ ఎలౌడ్’. రమేష్ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్ రెడ్డి సహ నిర్మాత. ఇదొక పూర్తిస్థాయి కామెడీ చిత్రం.
దర్శకుడు సాయి రామ్ దాసరి తెరకెకించిన అడల్ట్ కామెడీ హారర్ సినిమా.సెన్సార్ వివాదంతో గడిచిన సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్ కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్ లైన్ లో విడుదల కానుంది.జులై 20న www.ladiesnotallowed.com అనే వెబ్సైట్ లో చిత్రం విడుదల కానుంది..సినిమా చూసేందుకు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.వివరాలు లోకి వెళ్తే..
తొలి ప్రైవేట్ పాట తోనే కాంట్రవర్సీ దర్శకుడిగా పేరు తెచ్చుకొని.. తొలి సినిమా నుండి తీసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వివాదంలో సృష్టిస్తూ.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన సాయి రామ్ దాసరి గత సంవత్సరం ప్రముఖ నటి షకీలా సమర్పణలో లేడీస్ నాట్ యలౌడ్ అనే సినిమాను తెరకెకించారు.కానీ.. సెన్సార్ ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు.ఈ వివాదాని ఆయన ఢిల్లీ వరకు తీసుకెళ్లారు.కరోనా కారణంగా ఆ వివాద పరిష్కారం ఇప్పటికి ముగియలేదు.మరో పక్క సినిమా హాల్స్ తెరుచుకొని ఇప్పటికే 100రోజులు పైన గడిచింది.ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది.
ఇప్పటికే అందరూ ఓ.టి.టి లలో సినిమాను విడుదల చేస్తుంటే..రొటీన్ గా చేస్తే ఏముంది అనుకున్నారో ఏమో గాని తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాకు ఒక వెబ్సైట్ చేసి నేరుగా అందులో చిత్రాన్ని విడుదల చేయనున్నారు.సినిమా చూసేందుకు ప్రేక్షకులు 50 రూపాయులు చెలించాల్సి ఉంటుంది.ఈ సినిమాను జులై 20న రాత్రి ఎనిమిది గంటలకు విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సాయి రామ్ దాసరి తెలిపారు.ఈ వారం సినిమా ప్రోమోషన్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు షకీలా తెలిపారు.ఈ సినిమాను కావాలి రమేష్..విక్రాంత్ రెడ్డి..షకీలా సంయుక్తంగా నిర్మించారు.శ్రీ మిత్ర సంగీతం అందించగా..తరుణ్ కరంథోద్ సినిమాత్తోగ్రఫీ చేశారు. కె.ఆర్.స్వామి ఈ సినిమాకు ఎడిటర్ గా చేశారు.
జులై 20న వస్తున్న షకీలా “లేడీస్ నాట్ అలౌడ్”
జులై 20న వస్తున్న షకీలా “లేడీస్ నాట్ అలౌడ్”
Published on Jul 16, 2020 6:00 PM IST
సంబంధిత సమాచారం
- అనుష్క ‘ఘాటి’లో అడుగు పెడుతున్న హీరో తల్లి.. ఎవరంటే..?
- చిరు-బాబీ నెక్స్ట్ ప్రాజెక్ట్.. గుడ్ న్యూస్ వచ్చేది ఎప్పుడంటే..?
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌పై మీ అభిప్రాయం..?
- విశ్వంభర నుంచి మెగా బ్లాస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. గ్రాఫిక్స్‌తో గూస్బంప్స్ ఖాయం..!
- తమ్ముడు ట్రీట్స్ తో అన్నయ్య సినిమా రీరిలీజ్!
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- వీడియో : విశ్వంభర – మెగా బ్లాస్ట్ గ్లింప్స్ (చిరంజీవి, త్రిష)