సినిమాలకు గుడ్ బై చెప్పనున్న సమంత.!

సినీ అభిమానులు ఎంతో బాధ పడే విషయాన్ని మీకందిస్తున్నందుకు మేము చింతిస్తున్నాం. విషయం ఏమిటంటే సౌత్ ఇండియన్ అందాల భామ సమంత మూడు సంవర్సారాల్లో సినిమాలకు స్వస్తి చెప్పనున్నారు. ఏంటి అవాక్కయ్యారా? మేము కూడా షాక్ అయ్యాము. ట్విట్టర్లో తన ఫాలోయర్స్ అడిగిన ప్రశ్నకు సమంత ఇలా సమాధాన మిచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సమంత ఇంకో 3 సంవత్సరాల్లో సినిమాల్లో నటనకు గుడ్ బై చెప్పాలనుకునే ఆలోచన ఇప్పుడే మొదలైనప్పటికీ, తను తీసుకున్న ఈ నిర్ణయం సినీ అభిమానులను ఎంతో బాధకి గురిచేస్తోంది.

ప్రస్తుతం సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతోంది మరియు సమంత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ డిమాండ్ ఉన్న కథానాయిక. ఈ విషయం పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకుపంపండి.

Exit mobile version