మరో తమిళ చిత్రం ఒప్పుకున్నసమంత?


కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం సమంత జర్నీ ఫేం జై సరసన ఒక చిత్రం ఒప్పుకునట్టు తెలుస్తుంది. వీరు ఇద్దరు కలిసి నటించడం ఇదే మొదటిసారి. జై నటించిన కనిమొళి అనే చిత్రం “లవ్ జర్నీ” గా రాబోతుంది. ఇదిలా ఉండగా సమంత ఇప్పటికే మణిరత్నం ద్విభాషా చిత్రం “కాదల్”, “ఎవడు” చిత్రంలో రాం చరణ్ సరసన ,”సీతమ్మ వాకిట్లో సిరిమలె చెట్టు” చిత్రం లో మహేష్ బాబు సరసన మరియు నందిని రెడీ చిత్రం లో సిద్దార్థ్ సరసన నటించబోతున్నారు. వీటన్నింటి మద్య ఎ చిత్రానికి డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.

Exit mobile version