బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిన్నటితో 46 వసంతాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజుని కుటుంబ సభ్యులతో ప్రాణ స్నేహితులతో జరుపుకున్నాడు. పైన ఉన్న ఫోటో లో ఉన్న కేక్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు తయారు చేయించినది. బీయింగ్ హ్యూమన్ థీమ్ తో కేకు తయారు చేసారు. ఈ బర్త్ డే పార్టీ చాలా బాగా జరిగిందని పార్టీకి హాజరైన ప్రముఖ హీరో అన్నారు.