నైజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్ వసూలు చేసిన రొమాన్స్

Romance-Movie-Poster

డైరెక్టర్ డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించిన ‘రొమాన్స్’ సినిమా నిజాం ఏరియాలో సేఫ్ కలెక్షన్లను నమోదు చేసుకొని సురక్షితంగా బయట పడింది. ఎంత మంది విమర్శకులు విమర్శించినప్పటికి బాక్స్ ఆఫీసు వద్ద ఏ పెద్ద సినిమా విడుదలకాకపోవడంతో విడుదలైన అన్ని ఏరియాలలో సేఫ్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ తెలిజేసిన దాని ప్రకారం ఈ సినిమా ఇప్పటివరకు రూ. 80 లక్షల షేర్ ను సాదించిది. ఇది కేవలం నిజాంలో సాదించిన కలెక్షన్స్ మాత్రమే. సీమాంద్ర ఏరియాలలో జరుగుతున్న పొలిటికల్ ఆందోళనల వల్ల ఈ సినిమా కలెక్షన్లపై కొంత ప్రభావం చూపిందని సమాచారం.

Exit mobile version