నెటిజెన్ పై రేణు దేశాయ్ ఫైర్

పవన్ కళ్యాణ్- పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన బద్రి మూవీ 20ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బద్రి సినిమా మేకింగ్ టైం లో తీసిన ఫోటోలు మరియు సంఘటనలు షేర్ చేసుకుంది. ఐతే దీనిని ఓ నెటిజెన్ తప్పుబట్టారు. పాత విషయాలు మళ్ళీ ఎందుకు కెలుకుతున్నారు అన్నాడు. అలాగే రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్ గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడాడు. దీనికి స్పందించిన రేణు ఆ నెటిజెన్ కి సమాధానం చెప్పింది.

బద్రి నా మొదటి సినిమా, ఈ సినిమాను చాలా మంది మర్చిపోయారు. అందుకే సినిమా విడుదలై 20ఏళ్ళు అయిన సంధర్భాగంగా ఆ ఫోటోలు పంచుకున్నాను. అందులో తప్పేముంది, నేనంటే మీకు అంత ద్వేషం ఎందుకు అన్నా… ఇలాంటి సమయంలో మీకు కోసం మంచిది కాదు అని రేణు ఆసక్తికర సమాధానం చెప్పారు.

Exit mobile version