హలో.. హాయ్ ఫ్రెండ్స్.. మేము గత మూడు సంవత్సరాలుగా ఓటింగ్ పెట్టి పాఠకుల ఓటింగ్ ద్వారా ఆ సంవత్సరం వచ్చిన ది బెస్ట్ సినిమాలను, నటీనటులను ఎంపిక చేసున్నాం. ఈ సంవత్సరం పెట్టిన ఓటింగ్ పోల్స్ కి కూడా మీ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కొన్ని విభాగాల రిజల్ట్స్ ఆశ్చర్య పరిచేలా ఉన్నాయి.
మేము పెట్టిన పోల్స్ ఫలితాలను స్పెషల్ ఫీచర్ రూపంలో మీకందిస్తాం. ఈ రోజు ముందుగా 2013లో ప్రేక్షకులు మెచ్చిన టాప్ 7 పాపులర్ మూవీస్ ని మీకు అందిస్తున్నాం.
రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి