డెక్కన్ చార్జర్స్ బిడ్ వేసిన పి.వి.పి గ్రూప్


తాజా సమాచారం ప్రకారం పి.వి.పి గ్రూప్ అధినేత ప్రసాద్ వి. పొట్లూరి డెక్కన్ చార్జర్స్ క్రికెట్ టీంపై బిడ్డింగ్  వేసారు . గతంలో పి. వి. పి వారు తెలుగు మరియు తమిళంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించారు. బి. సి. సి.ఐ డెక్కన్ చార్జర్స్ టీం కి బిడ్ స్టార్ట్ చేసింది. ఈ బిడ్డింగ్ లో పి.వి.పి విజయం సాదిస్తుందని అందరూ భావిస్తున్నారు. ప్రసాద్ ఎన్.ఆర్.ఐ అయినా సాఫ్ట్ వేర్ సర్వీసెస్, ఫిల్మ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ మరియు ఎంటర్టైన్మెంట్ రంగాలపై ఉన్న ఆసక్తితో ఈ రంగాల్లో రాణిస్తున్నారు.

Exit mobile version