‘మొండోడు’కి పూరి వాయస్ ఓవర్

puri
ఈరోజుల్లో సినీ హీరోలు, దర్శకులు సినిమాలకు గాత్రదానం చెయ్యడం రివాజుగా మారిపోయింది. ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న ‘మొండోడు’ సినిమాకు తక్కువ నిడివిగల వాయస్ ఓవర్ ఇచ్చాడు

‘మొండోడు’ సినిమా షూటింగ్ ముగించుకుని ఆడియో విడుదల కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాను గతంలో జర్నలిస్ట్ గా పనిచేసిన ప్రభు తెరకెక్కించారు. వరుస పరాజయాలతో కొనసాగుతున్న శ్రీకాంత్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు

Exit mobile version