‘బాహుబలి ది ఎపిక్’ ప్రమోషన్ లో మెరిసిపోతున్న ప్రభాస్ లుక్!

Baahubali The Epic

పాన్ ఇండియా లెవెల్లో మళ్లీ సంచలనం సెట్ చేసేందుకు వస్తున్న అవైటెడ్ సినిమానే బాహుబలి ది ఎపిక్. ఇండియన్ సినిమా దగ్గర గేమ్ ఛేంజర్ గా నిలిచిన ఈ రెండు సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ గా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషనల్ బైట్ లో మెరిసిపోతున్న ప్రభాస్ ఛార్మింగ్ లుక్ చూసి ఫాన్స్ మురిసిపోతున్నారు. ఇన్ని రోజులు మిస్ అవుతున్న హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ లుక్ లో ప్రభాస్ దర్శనం ఇచ్చేసరికి వారి ఆనందానికి హద్దులు లేవు. ఇక ఈ బైట్ లో ప్రభాస్ తన మార్క్ టైమింగ్ కూడా చూపించడంతో ఈ క్లిప్ మరింత వైరల్ గా మారింది.

Exit mobile version