ఫోటో మూమెంట్: నాట్స్ 2025లో హైలైట్ గా కనిపించిన ఇండియన్ ప్రైడ్ ఐకాన్ స్టార్

ఫోటో మూమెంట్: నాట్స్ 2025లో హైలైట్ గా కనిపించిన ఇండియన్ ప్రైడ్ ఐకాన్ స్టార్

Published on Jul 6, 2025 7:59 PM IST

ప్రతి సారి జరిగేలానే యూఎస్ టంపాలో నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) వారు నిర్వహిస్తున్న గ్రాండ్ ఈవెంట్ ఈసారి కూడా అట్టహాసంగా జరుగుతుంది. అయితే ఈ ఈవెంట్ కి మన తెలుగు స్టార్స్ అనేకమంది హాజరు కావడం విశేషం. ఇలా బాలయ్య, దర్శకుడు సుకుమార్ ఇంకా శ్రీలీల తదితర బిగ్ స్టార్స్ కనిపించారు.

అయితే వీరితో పాటుగా ఇండియన్ ప్రైడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ మెరిసిన బన్నీ తన మార్క్ ప్రెజెన్స్ తో నాట్స్ లో హైలైట్ గా కనిపించాడు. తన దర్శకుడు సుకుమార్ తో రాయల్ గా కనిపించడం గాని తన మార్క్ ఐకానిక్ స్పీచ్ నుంచి వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో సహా సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. దీనితో ఈ ఫోటోలు మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ గా నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు