త్వరలో పర్ఫెక్ట్ లవర్స్ ఆడియో విడుదల

త్వరలో పర్ఫెక్ట్ లవర్స్ ఆడియో విడుదల

Published on Feb 26, 2012 2:14 PM IST


జయం రవి మరియు హన్సిక జంటగా నటించిన ‘ఎగేయుం కాదల్’ చిత్రం ‘పర్ఫెక్ట్ లవర్స్’ పేరు తో డబ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ఆడియో ఆదిత్య ద్వారా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రోమో సాంగ్స్ ఈ రోజు విడుదల కానున్నాయి. హారిస్ జై రాజ్ సగీతం అందించిన ఈ చిత్ర పాటలు తమిళ్లో బాగా బాగా హిట్ అయ్యాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పారిస్ తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు.

తాజా వార్తలు