ఫైట్స్ ఇరగదీస్తున్న గబ్బర్ సింగ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తరువాత చిత్రం ‘గబ్బర్ సింగ్’ తో ఈ వేసవిలో రాబోతున్నాడు. ప్రస్తుతం రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు అధ్బుతంగా వస్తున్నాయనీ పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చాలా ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.

గబ్బర్ సింగ్ పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నట్లు సమాచారం. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రానికి బండ్ల గణేష్ బాబు నిర్మాత. అభిమన్యు సింగ్ మరియు అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version