ఓటీటీ : ఈ వారం థ్రిల్‌ పరిచే చిత్రాలు .. సిరీస్‌లివే !

ఓటీటీ : ఈ వారం థ్రిల్‌ పరిచే చిత్రాలు .. సిరీస్‌లివే !

Published on Jun 22, 2025 10:03 AM IST

జూన్ నాలుగో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

యుద్ధకాండ చాప్టర్‌-2 (మూవీ) కన్నడ

లవ్లీ (మూవీ) మలయాళం

ది ఎక్స్‌టార్షన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది హోల్డోవర్స్‌ (మూవీ) ఇంగ్లీష్‌

పార్లలల్‌ (మూవీ)ఇంగ్లీష్‌

కాప్‌ అండ్‌ ఏ హాఫ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఫస్ట్‌ కాపీ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) హిందీ

వి వర్‌ లయర్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) తెలుగు, ఇంగ్లీష్‌

ఆహా :

జింఖానా (మూవీ) తెలుగు

యుగి (మూవీ) తమిళ్‌

సేవ్‌ నల్ల పసంగ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) తమిళ్‌

సన్‌ నెక్ట్స్‌ :

ది పెట్‌ (మూవీ) తమిళ్‌

జీ5 :

డిటెక్టివ్‌ షెర్డిల్‌ (మూవీ) హిందీ

ప్రిన్స్‌ అండ్‌ ఫ్యామిలీ (మూవీ) మలయాళం

జియో హాట్‌స్టార్‌ :

ఫౌండ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌

సర్వైవింగ్‌ ఒహియో స్టేట్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

సాల్లీ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

సోనీలివ్‌ :

భారత్‌ తుమ్‌ చలే చలో (డాక్యుమెంటరీ) హిందీ, తెలుగు

నెట్‌ఫ్లిక్స్‌ :

సెమి సియోటర్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ఎ లాగోస్‌ లవ్‌స్టోరీ (మూవీ) ఇంగ్లీష్‌

లాటిన్‌ బ్లడ్‌ (మూవీ) పోర్చుగీస్‌

ది వాటర్‌ ఫ్రంట్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌, హిందీ

బేబీ ఫార్మ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌

కె-పాప్‌ డెమన్‌ హంట్స్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌, తెలుగు

ట్రైన్‌వ్రిక్‌: మేయర్‌ ఆఫ్‌ మహ్యమ్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

ఏ కింగ్‌ లైక్‌ మి (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

గ్రెన్‌ఫెల్‌: అన్‌ కవర్డ్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

ది మెనీ డెత్స్‌ ఆఫ్‌ ఎనోరా డాల్మస్సో (డాక్యుమెంటరీ సిరీస్‌:1) ఇంగ్లీష్‌

డల్లాస్‌ కౌబాయ్స్‌చీర్‌ లీడర్స్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌:1) ఇంగ్లీష్‌

సంబంధిత సమాచారం

తాజా వార్తలు