ఓటీటీ’ : ఈ వారం స్ట్రీమింగ్ అయిన ప్రత్యేక చిత్రాలివే !

ఓటీటీ’ : ఈ వారం స్ట్రీమింగ్ అయిన ప్రత్యేక చిత్రాలివే !

Published on May 11, 2025 9:00 AM IST

ఈ వారంలో వేసవి వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసిన కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు !

ది డిప్లొమ్యాట్‌ (మూవీ) హిందీ

ది రాయల్స్‌ (వెబ్‌సిరీస్‌) తెలుగు/హిందీ

నోన్నాస్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది మ్యాచ్‌ (మూవీ) కొరియన్‌

లాస్ట్‌ బుల్లెట్‌ (మూవీ) ఫ్రెంచ్‌

బ్యాడ్‌ ఇన్‌ఫ్లూయెన్స్‌ (మూవీ) స్పానిష్‌

ఎ డెడ్లీ అమెరికన్‌ మ్యారేజ్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

ఫరెవర్‌ (వెబ్‌సిరీస్: సీజన్‌1) ఇంగ్లీష్‌

బ్లడ్‌ ఆఫ్‌ జెసు (వెబ్‌సిరీస్‌: సీజన్‌3) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు !

ఓదెల2 (మూవీ) తెలుగు

టెన్‌ అవర్స్‌ (మూవీ) తమిళ్‌

ఊసేపింటే ఒసియతు (మూవీ) మలయాళం

నడికలిల్‌ సుందరి యమున (మూవీ) మలయాళం

వామన (మూవీ) కన్నడ

ది అస్సెస్‌మెంట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

కాన్‌క్లేవ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

గ్రామ్‌ చికిత్సలే (వెబ్‌సిరీస్‌) హిందీ

ప్యార్‌ పైసా ప్రాఫిట్‌ (వెబ్‌సిరీస్‌) హిందీ

ది వాకింగ్‌ డెడ్‌: డెడ్‌ సిటీ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌

ది మాన్‌స్టర్‌ విత్‌ ఇన్‌ (వెబ్‌సిరీస్‌) జపనీస్‌

ఆహా లో స్ట్రీమింగ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు !

అపరాధి (మూవీ) తెలుగు

అస్త్రం (మూవీ) తమిళ్‌

సన్‌ నెక్ట్స్‌ లో స్ట్రీమింగ్ అయిన సినిమా !

కాలమేగ కరిగింది (మూవీ) తెలుగు

జియో హాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు !

పోకర్‌ ఫేస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌

యెల్లో స్టోన్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌5) ఇంగ్లీష్‌

ఫ్లింటాఫ్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

సంబంధిత సమాచారం

తాజా వార్తలు