జూన్ రెండో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదలై పార్ట్-1, 2(మూవీ) తమిళ్
జోరా కాయ తట్టుంగ (మూవీ) తమిళ్
స్టోలెన్ (మూవీ) హిందీ
సు శీల- సు జీత్ (మూవీ) మరాఠీ
ది అకౌంటెంట్ 2 (మూవీ) ఇంగ్లీష్
ది ఫైర్ అండ్ ది మాత్ (మూవీ) ఇంగ్లీష్
లఫంగే: సప్నే దోస్తి దునియా (వెబ్‌సిరీస్) హిందీ
మ్యాట్ లాక్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
నెట్‌ఫ్లిక్స్
కె.ఓ. (మూవీ) ఫ్రెంచ్, ఇంగ్లీష్, తెలుగు
స్ట్రా (మూవీ) ఇంగ్లీష్
వన్ ఆఫ్ థెమ్ డేస్ (మూవీ) ఇంగ్లీష్, తెలుగు
జిన్నీ అండ్ జార్జియా (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్, తెలుగు
ది సర్వైవర్స్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్, హిందీ
టైర్స్ (వెబ్‌సిరీస్:సీజన్2) ఇంగ్లీష్, హిందీ
మెర్సీ ఫర్ నన్ (వెబ్‌సిరీస్: సీజన్1) కొరియా, తెలుగు
జీ5
ఛాల్: కప్టా: ది డిసిప్షన్ (వెబ్‌సిరీస్: సీజన్1) హిందీ
యాపిల్ టీవీ
స్టిక్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
సోనీలివ్
అలర్ట్ : మిస్సింగ్ పర్సన్స్ యూనిట్ (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్
జియో హాట్‌స్టార్
ప్రెడేటర్: కిల్లర్ ఆఫ్ కిల్లర్స్ (మూవీ) ఇంగ్లీష్
వై2కే (మూవీ) ఇంగ్లీష్
గెట్ అవే (మూవీ) ఇంగ్లీష్
ది హాలివే షిఫ్ట్ (వెబ్‌సిరీస్: సీజన్1) ఇంగ్లీష్
ఫినియస్ అండ్‌ఫెర్బ్ (వెబ్‌సిరీస్: సీజన్5) ఇంగ్లీష్
నైట్ కోర్ట్ (వెబ్‌సిరీస్: సీజన్3) ఇంగ్లీష్
ఫ్లీటింగ్ లైస్ (వెబ్‌సిరీస్: సీజన్1) స్పానిష్
ఆర్‌బీఐ అన్‌లాక్డ్: బియాండ్ ది రూపీస్ (డాక్యుమెంటరీ) ఇంగ్ఈలష్