‘ఓటీటీ’ : ఈ వారం అలరిస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే !

OTT

ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌ :

జురాసిక్‌ వరల్డ్‌: సీజన్‌4 (ఇంగ్లీష్‌)

డైనింగ్‌ విత్‌ ది కపూర్స్‌ (టీవీ షో) హిందీ

హోంబౌండ్‌ (మూవీ) హిందీ

ట్రైన్‌ డ్రీమ్‌ (మూవీ) ఇంగ్లీష్‌

వన్‌ షాట్‌ విత్‌ ఎడ్‌షీరన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

సాంగ్రిడెల్‌టోరో (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

డ్రీమ్‌ ఈటర్‌ (మూవీ- రెంట్‌) ఇంగ్లీష్‌

స్టిచ్‌ హెడ్‌ (మూవీ- రెంట్‌) ఇంగ్లీష్‌

వైలెంట్‌ ఎండ్స్‌ (మూవీ-రెంట్‌) ఇంగ్లీష్‌

ఆఫ్టర్‌ ది హంట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

యానివర్సరీ (మూవీ-రెంట్‌) ఇంగ్లీష్‌

సన్‌నెక్ట్స్‌ :

ఉసిరు (మూవీ) కన్నడ

కర్మణ్యే వాధికారస్తే (మూవీ) తెలుగు

మనోరమ మ్యాక్స్‌ :

షేడ్స్‌ ఆఫ్‌ లైఫ్‌ (మూవీ) మలయాళం

జియో హాట్‌స్టార్‌ :

ల్యాండ్‌ మ్యాన్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) ఇంగ్లీష్‌/హిందీ

ది రోజెస్‌ (మూవీ)ఇంగ్లీష్‌

జిద్దీ ఇష్క్‌ (వెబ్‌సిరీస్) హిందీ

సింప్లీ సౌత్‌ :

డీజిల్‌ (మూవీ) తమిళ్‌

 

Exit mobile version