మోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ కేవలం నెల వ్యవధిలోనే చూపించారు. ఎంపురాన్ అలాగే “తుడరుం” అనే రెండు సినిమాలు నెల గ్యాప్ లోనే రిలీజ్ చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి కాసుల వర్షం కురిపించారు. ఇక ఎంపురాన్ ఓటిటిలోకి కూడా వచ్చేసింది.
మరి ఈ చిత్రం తర్వాత ఇపుడు దాని తర్వాత వచ్చిన హిట్ చిత్రం ‘తుడరుం’ కూడా ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసేసుకుంది. ఈ చిత్రం ఓటిటి హక్కులు కూడా జియో హాట్ స్టార్ వారే సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ మే 30 నుంచే స్ట్రీమింగ్ కి అది కూడా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. సో ఈ హిట్ సినిమాని చూడాలి అనుకునేవారు ఇంకొన్ని రోజులు ఆగితే సరిపోతుంది అని చెప్పాలి.
ജിയോഹോട്ട്സ്റ്റാറിൽ തുടരും!
Thudarum will be streaming from 30 May only on JioHotstar.@mohanlal @shobana_actor @Rejaputhra_VM @talk2tharun#Thudarum #JioHotstar #JioHotstarMalayalam #ThudarumOnJioHotstar #Mohanlal #Shobhana #MalayalamCinema #Mollywood #ThudarumMovie… pic.twitter.com/9DPjB8zio3
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 26, 2025