డూప్ అవసరం లేదు అంటున్న రానా

డూప్ అవసరం లేదు అంటున్న రానా

Published on Nov 24, 2012 5:31 PM IST


రానా లాంటి పొడగారికి డూప్ దొరకడం చాలా కష్టం ఆయన రానున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్రం ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో ఆ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కాను అయన డూప్ తో చేయించడానికి అంగీకరించలేదు యాక్షన్ సన్నివేశాలలో రియాలిటీ మిస్ కాకూడదు అని ఆయనే చేశారు. డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాలు చేస్తే కథలో లీనమయిన ప్రేక్షకుడు డిస్టర్బ్ అవ్వడు అని రానా అంటున్నారు. రానా ఎంతటి కష్టమయిన స్టంట్ అయిన నో చెప్పలేదు.అని దర్శకుడు క్రిష్ అన్నారు. రానా ఎంతటి కష్టమయిన స్టంట్ అయిన చేసేవాడు చాలా శ్రద్దగా పని చేసేవారు అయన అభిమానులకి ఈ ఫైట్స్ నచ్చుతాయని స్టంట్ మాస్టర్ ఫెఫ్సి విజయన్ చెప్పారు. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం నవంబర్ 30న విడుదల కానుంది

తాజా వార్తలు