నివేదా థామస్ కి కరోనా పాజిటివ్ !

Nivetha Thomas

కరోనా వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతోంది. సెలబ్రెటీలను కూడా వదిలిపెట్టకుండా వర్గభేదాలను కూడా చూడకుండా అది అందర్నీ కమ్మేస్తోంది. తాజాగా హీరోయిన్ నివేదా థామస్ కి కరోనా సోకింది. అయితే ఆమె ఫ్యామిలీకి మాత్రం కరోనా సోకలేదు. ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఏమైనా దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజల పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఉంటూ కరోనా పై పూర్తీ అవగాహన ఉన్న ప్రముఖులకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడం దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏమైనా కరోనాతో జీవితాల్లో చాల మార్పులు వచ్చాయి.

Exit mobile version