శ్రీకాకుళం జిల్లా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన నితిన్

Nithin

యంగ్ హీరో నితిన్ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా విజయాన్ని సాదించడంతో చాలా సంతోషంతో వున్నాడు. నితిన్, ఇషా తల్వార్ ఈ సినిమా నిర్మాణ బృదంతో కలిసి శ్రీకాకుళం జిల్లా, అరసవల్లికి వెళ్లారు. ఈ సందర్భంగా నితిన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ సినిమాకు ఇంతటి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. ‘యువత జీవితంలో దేనినైనా సాదించగలరు. తమని తాము నమ్మి పని చేస్తే విజయాన్ని సాదించవచ్చు’ అని నితిన్ అన్నాడు. ఇషా తల్వార్ కూడా తన మొదటి సినిమాకి సక్సెస్ చేసినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలను అందించింది. నితిన్, నిత్యా మీనన్, ఇషా తల్వార్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహించాడు. హర్ష వర్ధన్ డైలాగ్స్ అందించాడు

Exit mobile version