‘శంకర’తో సక్సెస్ సాదించాలనుకుంటున్న నారా రోహిత్

Shankara
టాలెంటెడ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న సినిమా ‘శంకర’. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభంఅయ్యింది. రోహిత్ నటించిన చివరి సినిమా ‘ఒక్కడినే’ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సారి రోహిత్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా ‘శంకర’లో నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని నారా రోహిత్ తెలియజేశాడు. ఈ సినిమాలో నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రెజినా హిరోయిన్ గా నటిస్తోంది. తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కార్తీక్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Exit mobile version