రాజకీయాలలోకి నగ్మా

nagma
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ లేని విధంగా తారలందరూ పోలిటిక్స్ బాటను పడతున్నారు. కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టే పనిలో వుంటే మిగిలిన తారలు తమ తమ స్థానాలను పదిలపరుచుకునే ఆలోచనలో వున్నారు

ఇప్పుడు మన తెలుగు సినిమాకు చెందిన మరొకరు రాజకీయ ప్రవేశం చేయనున్నారు. ఆమె మరెవరోకాదు. మునుపటి తరం నటి నగ్మా. ఉత్తర్ ప్రదేశ్ మీరత్ ప్రాంతం నుండి నగ్మా కాంగ్రెస్ తరుపున పోటీ చేయనుంది

నార్త్ ముంబై నుండి పోటీ చెయ్యాలనుకున్న ఆమెకు కాంగ్రెస్ పార్టీ రూపంలో చుక్కెదురయ్యింది. నగ్మా ఉత్తర్ ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్ లో బాగానే పాపులర్ అవ్వడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం.

Exit mobile version