చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున మరియు వెంకటేష్ లు పరిశ్రమ కు నాలుగు స్తంభాలుగా నిలిచారు ఇందులో ఒక్కరికే అభిమానులు విక్టరీ అనే బిరుదు ఇచ్చారు ఎందుకంటే అయన విజయ శాతం అటువంటిది కాని ఈ మధ్య వెంకటేష్ గారికి పెద్ద విజయలేమి లేవు. ఆయనకు బ్లాక్ బస్టర్ లు సిల్వర్ జూబ్లీ లు కొత్త కాదు ఎన్నో రోజుల నుండి భారి విజయం కోసం వేచి చూస్తున్న వెంకటేష్ “బాడి గార్డ్” చిత్రం మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు ఇంకొక రెండు రోజులలో అయన ఎదురుచూపు కి తెరపడుతుంది అనిపిస్తుంది.