థియేటర్‌/ఓటీటీ’ : ఈ వారం అలరించనున్న చిత్రాలివే !

జూన్ రెండో వారంలో వినోదాల విందును పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ వారం ‘‘కుబేర’, ‘8 వసంతాలు’ వంటి చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి. అదేవిధంగా, ఓటీటీల్లో మాత్రం చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌ :

గ్రెన్‌ఫెల్‌ అన్‌ కవర్డ్స్‌ (మూవీ) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది గ్రేట్‌ ఇండియా కపిల్‌ షో సీజన్‌3 (రియాల్టీ షో) జూన్‌ 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ5 :

డిటెక్టివ్‌ షెర్డిల్‌ (వెబ్‌సిరిస్‌) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

గ్రౌండ్‌ జీర్‌ మూవీ) జూన్‌20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రిన్స్‌ ఫ్యామిలీ (మూవీ) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో హాట్‌స్టార్‌ :

కేరళ క్రైమ్‌ ఫైల్స్‌2 (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సర్వైవింగ్‌ ఒహియో స్టేట్‌ (మూవీ) జూన్‌ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఫౌండ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సన్‌ నెక్ట్స్‌ :

ఆప్‌ కైసే హో (మూవీ) జూన్‌ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

Exit mobile version