సంద్రం సినిమాకి కి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

అర్జున్ , దీపిక జంటగా కుమార్ రాజు ముదునూరి దర్శకతంలో రూపొందిన చిత్రం సంద్రం. మిత్రవింద సమర్పణలో శ్రీ సాయి మిత్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత రాజేష్ తెన్నేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతుంది. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ లబించింది . మంచి చిత్రాలు కనుమరుగవుతున్న నేటి తరుణం లో ఇటువంటి చక్కని చిత్రాన్ని మంచి విలువలుతో కూడిన చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతలను ప్రశంసించారు. జాలర్ల జీవితాల్లో మానవ సంబందాలను ప్రతిబింబిస్తూ ఎంతో సహజంగా రూపొందిన సంద్రం చిత్రం అన్ని హంగులతో విడుదలకు సిద్దమైంది .

అర్జున్, దీపిక, బాబి, శ్రీకాంత్ , తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ శివ బోగోలు, పాటలు నాగు గవర, సంగీతం క్రిష్ , ఎడిటింగ్ బి.వి. కుమార్, సినిమాటోగ్రఫీ బి.దుర్గా కిషోర్, నిర్మాత రాజేష్ తెన్నేటి , కధ,స్క్రీనప్లే, మాటలు, దర్శకత్వం కుమార్ రాజు ముదునూరి.

Exit mobile version