తెలుగు లో ప్రవేశించబోతున్న సంచిత పదుకొనే

సంచిత పదుకొనే తెలుగు లో నీలకంఠ తీస్తున్న చిత్రం తో ప్రవేశించాబోతుంది. వరుణ్ సందేశ్ సరసన నటించబోతుంది గతంలో తను ఒక తమిళ చిత్రం లో మరొక మలయాళం చిత్రం లో నటించింది. ఇది తనకు తెలుగు లో మొదటి చిత్రం. చిత్రీకరణ మొదలుపెట్టుకుంది ఈ చిత్రానికి డి.ఎస్.రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకు వరుణ్ సందేశ్ తో చేసిన ప్రతి కథానాయిక నూతన పరిచయం కావడం యాదృచ్చికం.

Exit mobile version