తన రాబోయే త్రిభాషా చిత్ర చిత్రీకరణ లో పాల్గొనటానికి సమంత లండన్ పయనమవ్వనుంది. తెలుగు లో “ఎటో వెళ్లిపోయింది మనసు” అనే పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో నాని మరియు సమంతలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజుతో నందిని రెడ్డి చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సమంత ఈ రాత్రికే లండన్ పయనమవుతుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులలో భారీ అంచనాలను ఏర్పరిచింది. ఇళయరాజా సంగీతం అందిస్తుండటం ఈ అంచనాలను మరింత పెంచాయి. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది. ఈ చిత్రం కాకుండా సమంత “ఎవడు”,”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”,”ఆటోనగర్ సూర్య” మరియు మణిరత్నం “కడల్” చిత్రాలలో నటిస్తుంది.
లండన్ పయనమవుతున్న సమంత
లండన్ పయనమవుతున్న సమంత
Published on Mar 21, 2012 2:11 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘పరదా’ – కాన్సెప్ట్ బాగున్నా కథనం బెటర్ గా ఉండాల్సింది
- ఎమోషనల్ వీడియో: నాన్న మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన గ్లోబల్ స్టార్
- మెగా 157: ఇంట్రెస్టింగ్ టైటిల్, మెగా స్వాగ్ తో అదిరిన గ్లింప్స్.. కానీ
- పవన్ స్పెషల్ విషెస్ కి చిరు అంతే స్పెషల్ రిప్లై!
- విశ్వంభర: మొత్తానికి పోయిందంతా వెనక్కి!
- ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘సార్ మేడం’
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!
- ఆ సినిమాలో పూజా ఔట్.. శ్రుతి ఇన్.. నిజమేనా..?
- వెయ్యి కోట్ల కల.. సగం కూడా సాధించని కూలీ
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- వార్ 2 ఎఫెక్ట్ : ఆలియా ‘ఆల్ఫా’కు రిపేర్లు..?
- పోల్ : విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌పై మీ అభిప్రాయం..?
- మహేష్-రాజమౌళి సినిమా కోసం అవతార్ డైరెక్టర్.. ఫస్ట్ లుక్‌తోనే రికార్డులు పటాపంచలు
- ‘విశ్వంభర’ హిందీ రైట్స్‌ను దక్కించుకున్నది వీరే..!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- వీడియో: విశ్వంభర – మెగా బ్లాస్ట్ టీజర్ అనౌన్సమెంట్ (చిరంజీవి, త్రిష)
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ రిలీజ్ డేట్ వచ్చేసింది!
- ‘విశ్వంభర’ టీజర్.. తెలుగు కంటే హిందీలోనే ఎక్కువ!